BCCI Fails To Attract Bids For Kit Sponsorship | స్పాన్సర్లు లేకుండానే ఆస్ట్రేలియా పర్యటన

2020-09-02 72

BCCI Kit Sponsorships: BCCI does not get any takers for Indian cricket team kit rights, tender postponed
#Bcci
#Nike
#Adidas
#Puma
#Dream11
#Fancode
#Teamindia
#SouravGanguly
#Ipl2020
#IndiatourofAustralia

భారత క్రికెట్‌ జట్టుకు ఉన్న పాపులార్టీ, ఆటగాళ్లు గర్వంగా ధరించే టీమ్‌ జెర్సీ, కిట్‌లను స్పాన్సర్‌ చేసేందుకు పెద్ద పెద్ద సంస్థలే 'క్యూ' కడతాయని భావించిన బోర్డుకు తిరస్కరణ ఎదురైంది. మరో భారీ స్పాన్సర్‌షిప్‌ వేటలో ప్రతిష్టాత్మక 'నైకీ' సంస్థకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి అంగీకరించకుండా బిడ్‌లు కోరిన బోర్డుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కిట్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం పోటీ పడిన నాలుగు సంస్థల్లో ఒక్కరు కూడా 'ఫైనాన్షియల్‌ బిడ్‌' వేయలేదు.